మునుగోడులో బిజెపి గెలుపు ఖాయం.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.
తాండూరు అగస్టు 22(జనంసాక్షి)
మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ అశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో మునుగోడు కు బిజెపి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మునుగోడు సభకు తరలి వెళ్లిన సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ మాట్లాడుతూ మునుగోడులో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తర్లి వెళ్లిన వారి లో నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు  మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు శక్తి కేంద్రాల ఇన్చార్జిలు భూత్ కమిటీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు.