మున్నూరుకాపు సంఘం తెలంగాణ

మరియు
మున్నూరుకాపు యువత

ఈరోజు తాండూర్ మండల మున్నూరుకాపు కుల అభివృద్ధి కోసం కుల సమావేశాల ఏర్పాటు చేసుకోవడం కోసం తాండూర్ మండల కుల భవనం కోసం ఈ రోజు బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే భవనానికి సంబంధించిన స్థలాన్ని కేటాయిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి
స్టేట్ ప్రధాన కార్యదర్శి సాదినేని రమేష్ ,మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల సూరి పటేల్, ఉప అధ్యక్షులు ఆంబీర్ మహేందర్, మండల సంఘం అధ్యక్షులు కుమ్మరి సత్యనారాయణ,మండల యువత అధ్యక్షులు గంధం మల్లేష్ ,గోలెం తిరుపతి,పులగం రాజు, అంబీర్ రాజేందర్,వొడ్నాల వెంకటేశం,వోడ్నాల బాపు,పులగం అంకుల్, పెద్ది పెంటయ్య, గణపతి అంజి, అమీర్షెట్టి మల్లేష్,గోవిందుల హరీష్ తదితరులు మున్నురుకాపులు పాల్గొన్నారు.