ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ
ముప్కాల్ మండల కేంద్రంలో బుధవారం రోజు ఉదయం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో స్థానిక సంఘ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని ఘనంగా చేపట్టారు.. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పెండెం జ్ఞానేశ్వర్, చిలుక సుదర్శన్,
జిల్లా పద్మశాలి సంఘం సహాయ కార్యదర్శి గురుడు దయానంద్, జిల్లా పద్మశాలి సంఘం మాజీ ఉపాధ్యక్షులు జోగు నర్సన్న, మూప్కాల్ మాజీ సర్పంచ్ దాసరి లక్ష్మీ నర్సింగ్ దాస్, ఉపాధ్యక్షులు జక్కం రాజేందర్, క్యాషియర్ పెంటూ భూమేశ్వర్, సహాయ కార్యదర్శి చిలువేరి గంగాధర్, సంఘ కార్యవర్గ సభ్యులు గురుడు హరిన్, దంతాల ఆనంద్, బిజ్జి గంగాచరణ్, అశోక్, రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు..