ముమ్మాటికి చంద్రబాబు తెలంగాణ ద్రోహే; నాయిని
హైదరాబాద్;టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మాటికి తెలంగాణ ద్రోహే అని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహరెడ్డి అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలంతా చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మలని విమర్శించారు.బాబు ఎలా ఆడిస్తే అలా ఆడుతారని ఎద్దేవా చేశారు.