మూడవరోజు కొనసాగుతున్న వి ఆర్ ఎల్ సమ్మె
జైనథ్ జనం సాక్షి జులై 27 జైనథ్ మండలంలో వీఆర్ఏల సమ్మె మూడవ రోజుకు చేరింది వీఆర్ఏలు ఎదుర్కొంటున్న టువంటి సమస్యల పైన వారి యొక్క ప్రమోషన్ల పైన వారి యొక్క వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఇప్పటికైనా వీఆర్ఏ ల ను ఆదుకోవాలని వీఆర్ఏలు సమ్మె కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షుడు మాడవి సంతోష్ ఉపాధ్యక్షులు కోవా నందు కన్వీనర్ వైలె సువర్ణ జైనథ్ మండల వీఆర్ఏలు సమ్మెలో పాల్గొన్నారు.