మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
ఖానాపురం ఆగష్టు 7జనం సాక్షి
మండలంలోని పెద్దమ్మగద్ద గ్రామానికి చెందిన మేరుగు నర్సయ్య గౌడ్ మృతి చెందగా మృతుడి కుటుంబాన్ని నర్సంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి మృత దేహానికి నివాళులు అర్పించారు. శ్రీనివాస్ గౌడ్ వెంట వల్లేపు శ్రీనివాస్ పాల్గొన్నారు.