మృతుని కుటుంబానికి బియ్యం అందజేత

దండేపల్లి జనం సాక్షి ఆగస్టు 25 దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్ ఇటీవల మృతి చెందడంతో గురువారం మృతుని కుటుంబం నిరుపేదలు కావడంతో మృతునికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు కావడంతో కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని టిఆర్ఎస్ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి రైతు కమిటీ చైర్మన్ పత్తిపాక శ్రీనివాస్ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుర్రాలు నరేష్ మండల వైస్ ప్రెసిడెంట్ కోమటిపల్లి యుగేందర్ వార్డ్ మెంబర్ గొట్ల రవి . హెల్త్ బానేష్ గొట్ల లచ్చన్న గెల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు