మృతుని కుటుంబాన్ని పరమశించిన దివ్యశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ప్రవీణ్ నాయక్.
జనం సాక్షి ఉట్నూర్.
జైనూర్ : మండలంలోని శివనూర్ గ్రామంలో ఆడే రోహిదాస్ కొడుకు సచిన్ ఇటీవల చేన్లో స్ప్రై చేసేటప్పడు మందు ఎఫెక్ట్ అయి ప్రమాదవసత్తు చనిపోయారు. ఉన్న ఒకేఒక్క కొడుకు మృతి చెందడంతో అ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సమాచారం తెలుసుకున్న ఛైర్మెన్ గారు వైస్ ఛైర్మెన్ ఆత్రం భీంరావుతో కలిసి అ కుటుంబాన్ని పరామర్శించి పది వేల ఆర్థిక సహాయం అందచేశారు. కుటుంబానికి అండగా ఉంటానన్ని భరోసానిచ్చారు.

Attachments area