మెగా పుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు
హైదరాబాద్: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మెగా పుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శరద్ పవార్‌ను కోరారు.