మోత్కూరు నూతన ఎస్సై గా శ్రీకాంత్ రెడ్డిమోత్కూరు నూతన ఎస్సై గా శ్రీకాంత్ రెడ్డి


మోత్కూరు ఏప్రిల్ 1 జనంసాక్షి : మోత్కూరు నూతన ఎస్సై గా ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. భువనగిరి ట్రాఫిక్ ఎస్సై గా పనిచేసిన ఆయన బదిలీ పై మోత్కూరు కు వచ్చారు. ఇక్కడ ఇప్పటివరకు ఎస్సై గా పనిచేసిన వంగాల జానకి రామ్ రెడ్డి బదిలీపై హైదరాబాద్ కు వెళ్లారు.