* మోత్కూరు లో బొనమ్మ అమ్మవారిని దర్శించుకున్న రాజేశ్వరమ్మ గారు*
కె. ఎస్. ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు.
దోమ న్యూస్ జనం సాక్షి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామం లో అషడ మాసం సందర్భంగా జడ్పిహెచ్ఎస్ ఆవరణలో ఉన్నటువంటి *బోనమ్మ అమ్మ వారిని* తరతరాలుగా వంశపారం పర్యంగా వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా *శ్రీ బొనమ్మ అమ్మవారికి* గ్రామ పెద్దలు *రాజేశ్వరమ్మ* గారి ఆధ్వర్యంలో ఉత్సావాలకు ఏర్పాట్లు పూర్తి చేసి అనంతరం *శ్రీ బొనమ్మ అమ్మవారిని* దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు గ్రామ పెద్దలు *కెఎస్ఆర్ ట్రస్ట్* వ్యవస్థాపకురాలు *రాజేశ్వరమ్మ* గారు ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు….