రంగశాయిపేటలో 18 ఇసుకట ట్రాక్టర్లు సీజ్
వరంగల్: రంగశాయిపేటలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 18 ట్రాక్టర్ల ను వరంగల్ జిల్లా మామునూరు పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్న పేట సమీపంలోని ఆకేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వరంగల్ నగరానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు సీఐ హతిరాంనాయక్ తెలిపారు.