రంటచింతల, ఒంగోలులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్, జనంసాక్షి: ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెంటచింతల, ఒంగోలులో అత్యధికంగా 45, బాపట్ల, నెల్లూరులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కావాలి, తిరుపతి, గంటూరులో 43, విజయవాడ, నందిగామ, భద్రాచలం, రామగుండంలో 42, మహబూబ్ నగర్, మచిలీపట్నం, నిజామాబాద్, హన్మకొండలో 41, హైదరాబాద్, మెదక్, తునిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.