రాగం పేట గ్రామంలో ఇంటింటి సర్వే
ఖానాపురం జూలై 13జనం సాక్షి
బుధరావుపేట ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారంరాగంపేట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు . అందులో భాగంగా ఎక్కువగా కీళ్ల నొప్పులు మరియు మోకాలు నొప్పులు అలాగే షుగర్ ,బీపీ లతో సతమతమయ్యే రోగులు ఎక్కువగా ఉన్నారు .వీరందరికీ కోసమే రాగంపేట గ్రామంలో సర్వే నిర్వహించి గురువారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది అని మెడికల్ ఆఫీసర్ అనిత తెలుపుతూ .గ్రామ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు… మెడికల్ ఆఫీసర్ అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో.. ఫార్మసిస్టులు భాస్కర్, కిరణ్ కుమార్ ,ప్రియాంక ,శారద, తోపాటు సమ్మక్క, ప్రవీణ్, ఉమామహేశ్వరి ,స్థానిక ఆశా కార్యకర్త సంధ్య పాల్గొన్నారు.
Attachments area