రాజ్యాంగ సృష్టి కర్తకు అరుదైన గౌరవం

దోమ సర్పంచ్ రాజిరెడ్డి
దోమ సెప్టెంబర్18(జనంసాక్షి)
తెలంగాణ రాష్ట్ర పరిపాలన సౌదంకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరుపెట్టడం మహానుభావునికి అరుదైన గౌరవం ఇచ్చిన్నట్టు అయిందని దోమ మండలం సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె రాజిరెడ్డి మండల్ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య లు పేర్కొన్నారు ఆదివారం దోమ మండలం ఏంఆర్పిస్ స్థానిక అంబేద్కర్ యువజన సంఘము యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్నికి సీఎం కెసిఆర్ చిత్ర పటం కు జరిపిన పాలాభిషేకం కార్యక్రమం లో వారు పాల్గొని ప్రసంగం చేసారు సీఎం కెసిఆర్ ఎస్సి ఎస్టీల అభివృద్ధి కి చేస్తున్న కృషి ఎనలేనిది అని దళిత బందు ద్వారా నాలుగు విడతల్లో అన్ని కుటుంబాలకు సహాయం అందుతుందని దళిత సోదరులు ఓపిక పట్టాలని మళ్ళీ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం వొస్తుందని వచ్చే పిరియడ్ వరకు అన్ని దళిత కుటుంబాలకు దళిత బందు పతకం వర్తింపజేసేలా సీఎం కృషి చేస్తున్నారని సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు దేశంలో ఎక్కడ లేని పతకాలు తెలంగాణ లో అమలు అవుతున్నాయని లక్ష్మయ్య అన్నారు యూత్ అధ్యక్షులు ఇక్కి సురేందర్ మాట్లాడుతూ దళితులకు ఎప్పుడు జరగని న్యాయం ప్రస్తుతం జరిగే సమయం వొచ్చిందని సచివాలయం కు అంబేద్కర్ పేరు పెట్టడం మహనీయునికి సముచిత స్థానం ఇచ్చిన సీఎం కెసిఆర్ కు అట్టడుగు వర్గాలు రుణపడి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెంద్రశేకేర్ వార్డ్ సభ్యులుడి.రమేష్. కె.కృష్ణ. రాజు నరేష్ అంజిలయ్య శివ ఎం కృష్ణ. కె అంజి తెరాస నాయకులు నరేంద్రరెడ్డి నారాయణ తదితర అంబేద్కర్ యువజన సంఘము సభ్యులు పాల్గొన్నారు