రామప్ప రామలింగేశ్వర స్వామి దర్శించుకున్న సిఐ రంజిత్ కుమార్…..
ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఐ రంజిత్ కుమార్….
వెంకటాపూర్(రామప్ప) సెప్టెంబర్23 (జనం సాక్షి):-
ములుగు నూతన సీఐ రంజిత్ కుమార్
శుక్రవారం రోజున రామప్ప దేవాలయం ను సందర్శించారు.రామప్ప రామలింగేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు,
ఆలయ అర్చకులు సిఐ రంజిత్ కుమార్ కి స్వాగతం పలికారు. గైడ్ ల ద్వారా ఆలయ విశిష్ఠతను తెలుసుకున్నారు.
ఆయన వెంట వెంకటాపూర్ ఎస్సై తాజొద్దిన్,పోలీస్ సిబ్బంది తదితరులు వున్నారు.