రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఫొటో ఎక్స్‌పో

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనంసాక్షి: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫొటో ఎక్స్‌పో 2013 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రామోజీరావు ఫొటో ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను సందర్శించారు. విల్లార్ట్‌ సంస్థ సీఈవో రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.