రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో తొలి వడదెబ్బ మృతి నమోదైంది. వరంగల్ జిల్లా మరిపెడలో బానోతు ఈర్యా అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. మార్చి నెలలోనే ఎండలు ముదిరాయనడానికి ఈర్యా మృతి నిదర్శనంగా చెబుతున్నారు.