రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 40 డిగ్రీలు, హైదరాబాద్‌41 డిగ్రీలు, కాకినాడ 34, కర్నూలు 43, నెల్లూరు 37, నిజామాబాద్‌ 43, రామగుండం 42, తిరుపతి 39, విజయవాడ 36, విశాఖ 35, ఢిల్లీ 40, ఖమ్మం 43, రెంటచింతలలో 44 డిగ్రీలు.