రాష్ట్రంలో వైభవంగా గురుపౌర్ణమి వేడుకులు
హైదరాబాద్:గురుపౌరమి పురస్కరించుకుని ఈరోజు షిరిడిసాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.హైదరాబాద్‌లోని పంజాగుట్ట దిల్‌సుక్‌నగర్ షిరిడిసాయి ఆలయాల్లో ఉదయం నుంచే పూజలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా బాబాకు అబిషేకాలు చేస్తున్నారు.సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన గురపౌర్ణమి రోజు వేడుకుంటే కోరికలు తీరతాయని భక్తుల విశ్వాసం రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం విజయవాడ ఒంగోలుతోపాటు ఇతర ప్రాంతాల్లోని షిరిడిసాయి ఆలయాల్లో గురుపౌర్ణమిని వైభవంగా నిర్వహిస్తున్నరు.