రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
మహబుబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎన్‌ఏ రాష్ట్ర స్థాయిక్రీడోత్సవాలను ఎమ్మెల్యే కవిత ప్రారంబించారు. ఈ క్రిడా పోటీల్లో రాష్ట్రంలోని 20 పాఠశాలలకు చెందిన 1200 మంది క్రీడాకారులు పాల్గోన్నారు.