రుద్రూర్ లో కరోన పాజిటివ్
రుద్రూర్ (జనంసాక్షి):
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది , రాష్ట్రల నుండి జిల్లాల నుండి గ్రామాల వరుకు వచ్చింది గురువారం రోజున ఒక కరోన పాజిటివ్ కేస్ రుద్రూర్ మండల కేంద్రనికి చెందిన ఒక వ్యక్తికి రావడం జరిగిందని డాక్టర్ దిలీప్ కుమార్ జనంసాక్షి తో తెలిపారు. రుద్రూర్ ప్రజలు అందరు బుస్టర్ డోస్ వేసుకోవాలని , సామాజిక దూరం పాటించాలని, మాస్క్ వేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు




