రెడ్ అలర్ట్ ప్రకటించిన కడెం ప్రాజెక్టు అధికారులు
ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు
గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి,వరద తీవ్రరూపం దాల్చడంతో వరదనీటితో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో ఉందని తెలిపిన అధికారులు,దిగువ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు
ప్రమాద స్థాయిలో ఇన్ ఫ్లో: 509025 క్యూసెక్స్
ఔట్ ఫ్లో:
ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలలో ఒక్కటి తెరుచుకోకపోవడంతో 17 గేట్లు తెరవగ 298947 నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నరు..
ప్రాజెక్టు కెపాసిటీ
700అడుగులకు గాను 700 అడుగులకు చెరింది..
7.603 టీఎంసీ లకు గాను7.603 టిఎంసీలకు చేరింది..
ఇన్ ఫ్లో ప్రమాద భరితంగ రావడంతో,ఔట్ ఫ్లో తక్కువగ ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.
సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న లోతట్టు ప్రాంత ప్రజలు
కడెం,కన్నపూర్,దేవునిగూడెం,రాపర్,మున్యాల్, గొడిషిరియల్ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచనలు..