రేపు హస్తినకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు హస్తిన బాటపట్టనున్నారు. ఎల్లుండి తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో  సీఎం ఢిల్లీ టూర్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.