రొహింగ్యాలను వెనక్కు పంపనున్న ధాయ్‌లాండ్‌

బ్యాంకాక్‌: మియన్మార్‌నుంచి తమ దేశ సముద్రజలాల్లోకి ప్రవేశించిన రొహింగ్యా శరణార్దులను వెనక్కు పంపనున్నట్టు థాయ్‌ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి శరణార్దులు మలేషియా వెళుతున్నప్పటికీ సముంద్రంలో అంత దూరం పడవల్లో ప్రయాణం సురక్షితం కాదని థాయ్‌ అధికారులు పేర్కొన్నారు.

తాజావార్తలు