లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ కు సన్మానం
ముప్కాల్( జనం సాక్షి) మార్చ్ 11 మండల పోలీసు స్టేషన్లో మహిళ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న రమాదేవిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వెంగయ్య, జక్కుల రాము, రాజేశ్వర్, శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..