లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరం రెండో రోజు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి, ఆరంభంలో సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ కూడా 30 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతొంది. ఆమెరికా ప్రజలపై అదనపు పన్నుల భారం పడకుండా సెనుట్ ఆమోద ముద్ర వేయడంతో మార్కెట్లలో నెలకోన్న ఉత్సాహం రెండో రోజు కూడా కనిపించింది.