లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు
గుమ్మడిదల: మెదక్ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం వద్ద చిరుత లేగదూడపై దాడిచేయడంతో గ్రామస్థులు భయాందోళనలకు లోనవుతున్నారు.