లైవ్ జిల్లా ఇంచార్జి గా చవాన్ సేవాదాస్ నియామకం.

జనం సాక్షి ఉట్నూర్.
ఆదిలాబాద్ జిల్లా
ఉట్నూర్ మండల ఎంద గ్రామా నివాసి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr. రాజ్ కుమార్ జాధవ్,
రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త రమేష్ నాయక్ గుగులోత్ ల ఆధ్వర్యంలో చవాన్ సేవాదాస్ ను ఆదిలాబాద్ జిల్లా లైవ్ ఇంఛార్జి గా ఉత్తర్వులను జారీచేశారు.నా పై నమ్మకంతో నాకు జిల్లా ఇంఛార్జి గా ఇచిన్న నాయకులకు, బంజారా /లంబాడి జాతి ప్రజలకు అందుబాటులో ఉండి నవంతు సేవలు అందిస్తానని రాష్ట్ర నాయకుల కు ఉమ్మడి జిల్లా నాయకులకు జిల్లా ,మండల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యువతలు జాతి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బంజారా /లంబాడి ల పండుగను సెలవు దినం గా ప్రకటించి క్యాలెండర్ లో పెట్టాలని కోరారు. గిరిజన లంబాడిలా ప్రజలు బంజారా వేషధారణ లు వేసుకొని మన సంస్కృతి ని మర్చిపోకుండా కాపాడుకోవాలని వచ్చే నెల ఆగస్టు లో తిజ్ ఉత్సవాలను  భారీ ఎత్తున ప్రతి తండాలో బంజారా ప్రజలు జరుపుకోవాలని కోరారు. తీజ్ ఉత్సవాల ప్రారంభం రోజు నుండే ప్రతి తండాలో నాయక్ కరోభారీ సర్పంచ్ ల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీ లు పెట్టాలని బంజారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Attachments area