వక్ఫ్‌బోర్డుకు హకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిఫన్‌పై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్‌బోర్డు మైనారిటీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది. జీవోకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో ఆదేశించింది.