వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నపం
హైదరాబాద్: ఈ రోజు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కలిశారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి విన్నవించింది. రాయలసీమలోని రెండు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాడాన్ని ఖండించారు. తిరుపతి ఎయిర్ పోర్టు పనులు చురుకుగా జరుగుతున్న వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు ఎందుకు పట్టించుకోరని ఆమె అన్నారు.