వరంగల్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

  • వరంగల్‌, జనంసాక్షి: శివనగర్‌కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు బంధువులు చెబుతున్నారు.