వరంగల్‌లో ముందస్తు అరెస్టులు
వరంగల్: హైదరాబాద్‌లో సమరదీక్ష నేపథ్యంలో వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఐకాస ముఖ్యనేతలను, కేయూ ఐకాస నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ -హైదరాబాద్ మార్గంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టారు.