వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన
వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని కోర్టుల ఎదుట పోలీసులు 144 సెక్షన్ విధించారు.