వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి
వరంగల్ : జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రూ. 1.93 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ నివాసానికి చేరుకుని అక్కడ కూడా సోదాలు చేస్తున్నట్లు సమాచారం.