వరంగల్ : దేవరుప్పల (మం) చిన్నమద్దూరులో అప్పుల బాధతో పురుగుల మందు తాగి పత్తి నర్సయ్య రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.