వరధ బాధితులకు అండగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణా సొసైటీ

 కడెం జూలై 24( జనంసాక్షి ) ఇటివల భారీగా కురిసిన వర్షాలకు ఇండ్లు కూలిపోయి ఆవేదనలో ఉన్న కుటుంబాలను గ్రేటర్ అట్లాంటా తెలంగాణా సొసైటీ ఆదుకొనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆదివారం కడెం మండల కేంద్రంలోని 30  కుటుంబాలకు నెలసరి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గేట్స్ ఉపాద్యక్షులు పన్నెల జనార్ధన్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులల్లో బాధిత కుటుంబాలను  ఆదకునేందుకు ప్రోత్సహిస్తున్న గేట్స్ కార్యనిర్వహక సభ్యులు సునీల్ గొట్టుర్, ప్రభాకర్ మాడుపాటి, శ్రీనివాస్, సందీప్  గుండ్ల మరియు డైరెక్టర్స్ అడ్వైజరీ మెంబర్లకు కు కృతజ్ఞతలు  తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కే అనూష లక్ష్మణ్, పోలీసు సిబ్బంది,
 జనని టీమ్  సభ్యులు తోట సుమిత్, అడ్వకేట్ వెంకట్ మహేంద్ర, అంబటి గంగన్న, చింతపండు రవి, ఒద్దేటి నాగ రాజు, అభియాదవ్ తదితరులు పాల్గొన్నారు
Attachments area