వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి

తూప్రాన్( జనం సాక్షి) జూన్ 20:: గ్రామంలో వర్షం నీరు ఎక్కడ అని విలువ ఉండకుండా చూసుకోవాలని  డిఎల్పిఓ శ్రీనివాసరావు తెలిపారు మనోహరాబాద్ మండలం గౌ తూజిగూడ గమని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ఇంటి పరిసరాలను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు గ్రామంలో ఆయన వైకుంఠధామం గ్రామ నర్సరీ పల్లె ప్రకృతి వనం గ్రామంలో పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు జిల్లా ఉపసర్పంచలపురం అధ్యక్షులు రేణు కుమార్ సెక్రెటరీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు