వర్షానికి ఇల్లు కూలింది.. పెనుప్రమాదం తప్పింది.

 

 

 

జనంసాక్షి న్యూస్  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం రోజున మండలంలోని రోల్ మామడ గ్రామానికి చెందిన అత్రం రాములు అనే ఓ ఆదివాసీ గిరిజనుడి ఇల్లు కూలి భారీగా ఆస్తినష్టం జరిగింది.ఇల్లు కూలిపోయే సమయానికి ఇంటి వాళ్ళు పొలం పనులకు వెళ్ళడంతో ప్రాణాపాయం జరగకుండా పెనుప్రమాదం తప్పిందని.స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పునరావాసం కల్పించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి  ఆదుకోవాలని ఇంటి యజమాని అత్రం రాములు తోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.