వలసలకు డెడ్‌లైన్ వాస్తవమే: ఈటెల
హైదరాబాద్: వలసలకు డెడ్‌లైన్ పెట్టింది వాస్తవమేనని టీఆర్‌ఎస్ నేత ఈటల రాజేందర్ అంగీకరించారు. గడువులోపు వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వలసలపై తొందరపడబోమన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం సరైందికాదన్నారు. అన్ని పార్టీలు వలసలను ప్రొత్సహిస్తున్నామని అన్నారు.