విఆర్ఏల సమ్మె16వ రోజుకు చేరింది.

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి):
విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరింది.ఇప్పటికే వివిధ పార్టీ నాయకులు వెళ్లి విఆర్ఎలకు సంఘీభావం తెలిపారని,ఈ సందర్భంగా విఆర్ఏల మండల జెఎసి అధ్యక్షుడు పెద్దన్న మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సమస్యలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.వీఆర్ఎ పే స్కెల్,55సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు,ప్రమోషన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏలు ఉన్నారు.