విఆర్ఏ ల సమ్మె కు కాంగ్రెస్ పార్టీ సంఘీభావం..

బేల, జూలై   ( జనం సాక్షి ) : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్నా విఆర్ఎ ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్  పార్టీ అధ్యక్షుడు పైజూల్లా ఖాన్ మాట్లాడుతూ విఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాందాస్ నాక్లే, వామన్ వాన్కడే, సంజయ్ గుండావార్, ఘన్ శ్యామ్, భరత్ తదితరులు పాల్గొన్నారు..