విదేశీ పర్యనకు వెళ్లిన డిప్యూటీసీఎం
హైదరాబాద్: డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలు దేరి వెళ్లారు. హాంకారగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్న సంగతి తెలిసిందే.