విద్యార్థిని ఆత్మహత్య

నల్లగొండ, కనగల్‌ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.