విద్యార్థులకు సోలార్ ల్యాంప్.బుక్స్ పంపిణీ.
బెజ్జూర్(జనంసాక్షి)మండలంలోని ఉట్సాసారంగపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. శనివారం నాడు. ప్రజా ప్రతినిధులు. అధికారులు. నాయకులు. విద్యార్థులకు. సోలార్ ల్యాంప్ .పాఠశాల పుస్తకాలు.పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో. సహకార సంఘం చైర్మన్ కుర్సింగ ఓం ప్రకాష్. కో ఆప్షన్ సభ్యులు భషరత్ ఖాన్. నాయకులు. డోకే వెంకన్న.కోండ్ర దుర్గ గౌడ్. పర్శ శంకర్. రవీందర్ గౌడ్.