విద్యావాలంటరిని ఏర్పాటు చేసిన బలరాం జాదవ్.
నేరడిగొండఆగస్టు23(జనంసాక్షి): మండలం కుమారి గ్రామంలో విద్యార్థుల అవసరార్ధం కోసం తెలంగాణరాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ బుధవారం రోజున గ్రామస్తుల కోరిక మేరకు తన సొంత ఖర్చులతో విద్యావాలంటరిను ఏర్పాటు చేసారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులుచదువుతున్నారు.వీరి