విద్య నేర్పిన గురువు ను స్మరించుకుందాం

మిర్యాలగూడ. జనం సాక్షి
ఉపాధ్యాయ దినోత్సవ సంధర్భంగా మిర్యాలగూడ లో జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను సన్మానించి జనయేత్రీ ఫౌండేషన్ మెమోంటోఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నా జనయేత్రీ ఫౌండేషన్
ఈ కార్యక్రమంలో జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరిఫ్ మాట్లాడుతూ
మనం ఎంత ఎదిగిన ఏ హోదాలో ఉన్నా దానికి ప్రధాన కారణం మనకు చదువు చెప్పి జ్ణానం పంచిన గురువులే అని
తల్లీ తండ్రీ తర్వాత గురువు స్థానం గొప్పది అనీ, మనకి జన్మనిచ్చిన అమ్మ ఎంత కష్టం అయిన భరించి మనల్నీ పెంచడం నాన్న బాధ్యత అయితే
మనకు సమాజంలో ఎలా ప్రవర్తించాలీ పెద్దలతో ఎలా గౌరవంగా ఉండాలీ,అని జీవన ఉపాధి కోసం చదువు ఎలా ఉపయోగపడుతుందో మనకు మార్గనిర్దేశకం చేసే వారే గురువులు అని డాక్టర్ మునీర్ అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
విజయలక్ష్మీ.బాలిక ఉన్నత పాఠశాల.
శాంతభాయి.హింది టీచర్
చాంద్ సుల్తాన.బంగారిగడ్డ అంగన్ వాడి టీచర్.
వరలక్ష్మీ ,అహ్మద్. కైరెళి స్కూల్ ప్రధానోప్యాధ్యాయులు
సైదులు. అడవిదేవులపల్లీ మండల కుల్షాయి పాలేం హింది టీచర్ సన్మానం పొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు
వర్కీంగ్ ప్రేసిడేంట్ పోగుల సందిప్.
కార్యదర్శీ అమీర్అలీ.
శ్రీనివాసరెడ్డి ,పాపయ్య,యాదగిరి, మదీహ, ఫేరోజా, ఉమ, కావ్య , నూర్జహన్ ,కరిష్మా ,వేణు , సైదమ్మా ,రోహీత్ ,స్వాతీ, రూబీన,రెహాన,అఫ్రీన్, రూహీన ,సాయి ,పాల్గోన్నారు.