విద్వేశాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నెల రోజుల్లో నిర్ణయం రానున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం వ్యక్తం చేశారు. విద్వేశాలు రెచ్చగొడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

తాజావార్తలు