వినాయక మండపానికి 50000 విరాలం

సర్పంచ్ జనుపల అశోక్ రెడ్డి
 జనం సాక్షి. దోమ
దోమ మండల పరిధిలోని దొంగ ఎంకేపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం బట్లకుంట తండాలో  వినాయక ప్రతిష్టాపన మరియు కంమ్యూనిటీ సమావేశాల కోసం ఏర్పాటు కోసం భూమి పూజ చేసి 50,000/- రూపాయలు తండా సోదరులకు గ్రామ సర్పంచ్  జనుపల అశోక్ రెడ్డి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాండ వాసులు యువకులు పాల్గొన్నారు.