విషపు ఇంజెక్షన్‌ తీసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు తమ్ముడితో గొడవపడి మధుప్రియ అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.